BREAKING
ధర్మవరం ఎన్నికల వేళ ఉద్రిక్తతలు.. వైసీపీపై మంత్రి సత్యకుమార్ విమర్శలు హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మందుపాతర తాకి భగ్గుమన్న ఆయిల్ సూపర్‌ట్యాంకర్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంచలన ప్రకటన! రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, సుంకాల రద్దు: అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌కు దక్కిన భారీ దౌత్య, ఆర్థిక ఊరట! ఇల్లినాయిస్ హిందూ దేవాలయంపై దాడి కుట్ర: ఫెడరల్ విద్వేష నేరంగా పరిగణించి ఎఫ్‌బీఐ దర్యాప్తు చేయాలని అమెరికా చట్టసభ సభ్యుల డిమాండ్! సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి రూ. 5 కోట్ల పరువునష్టం నోటీసు: బీహార్ సీఎంకు ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ బహిరంగ లేఖ! ఎల్ నినో ప్రభావం ఉన్నా రాష్ట్రంలో సోయాబీన్ దిగుబడి ఆశాజనకం: అంతర్జాతీయ సదస్సులో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వెల్లడి! హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు సిద్ధం: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ స్పష్టత! కనకదుర్గమ్మ దర్శించుకున్న హైకోర్టు జడ్జి లక్ష్మణరావు అమెరికా ఎన్నికల్లో అక్రమంగా ఓటు వేసిన భారత సంతతి వ్యక్తి అరెస్ట్: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఫెడరల్ అధికారులు రాపిడ్‌కాన్వాస్ ఖాతాలో 29 మిలియన్ డాలర్ల నిధులు: వెర్టెక్స్ వెంచర్స్ నేతృత్వంలో సిరీస్-బి రౌండ్ పూర్తి.. 52.5 మిలియన్ డాలర్లకు చేరిన మొత్తం సమీకరణ! ఎఫ్‌ఎస్‌ఐబీని పునర్వ్యవస్థీకరించిన కేంద్ర ప్రభుత్వం: నూతన ఛైర్మన్‌గా మాజీ ఎంఎస్ఎంఈ కార్యదర్శి ఎస్‌సీఎల్ దాస్ నియామకం! చైనాలో మాస్టర్‌కార్డ్, సిటీగ్రూప్‌లకు మార్కెట్ అనుమతులపై అమెరికా ఒత్తిడి: బ్యాంకాక్ ద్వైపాక్షిక భేటీల్లో కీలక అంశం 100 డాలర్ల మార్కును దాటిన అమెరికా క్రూడాయిల్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల తీవ్రత.. ఈ వారంలో డబ్ల్యూటీఐ 9 శాతం జంప్! నకిలీ పోలీస్ అవతారం ఎత్తి మోసం నిర్మలా సీతారామన్ వాణిజ్య అడ్డంకుల ప్రస్తావనపై స్పందించిన చైనా: పరస్పర ఆర్థిక ఆందోళనల పరిష్కారానికి సిద్ధమని ప్రకటన!

బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం

Select Suryaa Now
బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం

చేవెళ్ల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా కొలువుదీరిన శ్రీ సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. అమ్మవారి కృపతో విద్యార్థులు విద్యలో రాణించాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

శరన్నవరాత్రుల సందర్భంగా బ్రహ్మగిరి క్షేత్రంలో అమ్మవారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తోంది. 

(రంగారెడ్డి - మేజర్ న్యూస్)