BREAKING
ఎఫ్‌ఎస్‌ఐబీని పునర్వ్యవస్థీకరించిన కేంద్ర ప్రభుత్వం: నూతన ఛైర్మన్‌గా మాజీ ఎంఎస్ఎంఈ కార్యదర్శి ఎస్‌సీఎల్ దాస్ నియామకం! చైనాలో మాస్టర్‌కార్డ్, సిటీగ్రూప్‌లకు మార్కెట్ అనుమతులపై అమెరికా ఒత్తిడి: బ్యాంకాక్ ద్వైపాక్షిక భేటీల్లో కీలక అంశం 100 డాలర్ల మార్కును దాటిన అమెరికా క్రూడాయిల్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల తీవ్రత.. ఈ వారంలో డబ్ల్యూటీఐ 9 శాతం జంప్! నకిలీ పోలీస్ అవతారం ఎత్తి మోసం నిర్మలా సీతారామన్ వాణిజ్య అడ్డంకుల ప్రస్తావనపై స్పందించిన చైనా: పరస్పర ఆర్థిక ఆందోళనల పరిష్కారానికి సిద్ధమని ప్రకటన! అమెరికాలో 330.5 బిలియన్ డాలర్ల భారతీయ పెట్టుబడులు: అధికారిక జాబితాను విడుదల చేసిన వైట్‌హౌస్.. ప్రపంచానికి 800 మిలియన్ల ఉద్యోగాల లోటు: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హెచ్చరిక.. ఉపాధి సంక్షోభ పరిష్కారానికి సమగ్ర బ్లూప్రింట్ దేశంలోనే అతిపెద్ద ఐపీవో: జియో ప్లాట్‌ఫామ్స్ ప్రైస్ బ్యాండ్ రూ. 1,065–1,119గా ఖరారు.అక్టోబర్ 21న ప్రారంభం కానున్న మెగా పబ్లిక్ ఇష్యూ ఐసీఐసీఐ లాంబార్డ్ క్యూ2 ఫలితాలు: నికర లాభంలో 15 శాతం వృద్ధి.. ఒక్కో షేరుకు 7 రూపాయల డివిడెండ్ ప్రకటన! ఇజ్రాయెల్ నిబంధనలకు ఎయిర్ ఫ్రాన్స్ మొగ్గు.. ద్రవ్యోల్బణానికి రక్షణగా నిలవని బంగారం: వారం రోజుల కనిష్టానికి పడిపోయిన స్పాట్ గోల్డ్.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు భయాలతో అమ్మకాల ఒత్తిడి పూల పండుగతో పులకించిన మందమర్రి కోర్టు ప్రాంగణం మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం జనవరి 12న విడుదల ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్ వర్కవుట్ అయ్యేనా! కామ్రేడ్ కళ్యాణ్ సినిమాపై ఆర్. నారాయణమూర్తి ప్రశంసలు.. ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు మూవీ!

మార్షల్ ఆర్ట్స్ లో దుద్దెడ యువకుడికి బ్లాక్ బెల్ట్

Select Suryaa Now
మార్షల్ ఆర్ట్స్ లో దుద్దెడ యువకుడికి బ్లాక్ బెల్ట్

కొండపాక :హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఓకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ పరీక్షల్లో దుద్దెడ యువకుడు గజ్వేల్ కిషోర్ ఘన ప్రతిభ కనబరిచారు. కరాటేలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఆయన 'బ్లాక్ బెల్ట్' సాధించినట్లు కరాటే సమాఖ్య ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ చేతుల మీదుగా గజ్వేల్ కిషోర్ అధికారికంగా బ్లాక్ బెల్ట్‌ను అందుకున్నారు. కఠోర సాధన, అంకితభావంతో కిషోర్ ఈ ఘనత సాధించడం అభినందనీయమని కరాటే సమాఖ్య ప్రతినిధి, ఇంస్ట్రక్టర్ బ్లాక్ బెల్ట్ ఫిఫ్త్ డాన్ తిరుపతి నర్సింలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పలువురు కిషోర్ ను అభినందించారు.