BREAKING
పూల పండుగతో పులకించిన మందమర్రి కోర్టు ప్రాంగణం మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం జనవరి 12న విడుదల ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్ వర్కవుట్ అయ్యేనా! కామ్రేడ్ కళ్యాణ్ సినిమాపై ఆర్. నారాయణమూర్తి ప్రశంసలు.. ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు మూవీ! ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మిస్ కావడానికి అసలు కారణం అదే.. విద్యాబాలన్ భావోద్వేగం! కడప టీడీపీ మేయర్ అభ్యర్థిగా నేలటూరి సువర్ణ చిలీలోని సెెంటినెలా రాగి గనిలో ముగిసిన సమ్మె శ్రీలీల, జాన్వీ కపూర్ కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్.. నైనితాల్‌లో షూటింగ్ ప్రారంభం! కోహీర్ మండలం కొత్తూరు (కె) గ్రామంలో డివిజన్ స్థాయి భూ పునఃసర్వే శిక్షణ కాలిఫోర్నియా విద్యాశాఖలో భారీ సైబర్ దాడి విదేశీ టూరిస్ట్‌ల హత్య కేసులో మెక్సికో కోర్టు తీర్పు...ముగ్గురు దోషులకు 158 ఏళ్ల జైలు శిక్ష బ్రెజిల్ అధ్య‌క్ష పోరు...అప్పుల నియంత్ర్రణకు ఫ్లేవియో బోల్సోనారో ప్రణాళిక నిజాయితీగూడెంలో నేత్రపర్వంగా శ్రీ దుర్గామాత కుంకుమ పూజలు బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ కౌన్సిలర్లు రోడ్డు విస్తరణ పనుల పర్యవేక్షణ

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
 ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

సూర్య బెజ్జుర్.:కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం ఉట్స్ సారంగపల్లి గ్రామంలోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి మద్దిగూడ, బారేగూడ వాగులో ఈ రోజు ఉదయం నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు.