BREAKING
18 వ వార్డు లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు భారత వెడ్డింగ్ సీజన్‌పై కార్డీలియా క్రూయిజెస్ భారీ ఆశలు: లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌తో గ్లోబల్ మార్కెట్‌ను ఆకర్షించేందుకు సన్నద్ధం! ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి తనయుడు ఆదిత్య రెడ్డి ని హౌస్ అరెస్ట్ పోరుమామిళ్ల తరలించిన అధికారులు కోలా వార్స్‌లో బిగ్ ట్విస్ట్: నాలుగు దశాబ్దాల పెప్సీ బంధానికి కేఎఫ్‌సీ గుడ్‌బై.. కోకాకోలాతో సరికొత్త డీల్! విరన్నపేటలో లక్ష్మీదేవి అవతారంలో దర్శన మిచ్చిన దుర్గమ్మ తల్లి. వెండితెరపై ప్రతినాయకుడిగా చిరస్థాయిగా నిలిచిన రావణాసురులు.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రత్యేక పాత్రలు! దేశద్రోహం అభియోగం ఎదుర్కొంటున్న చిహువా మాజీ అటార్నీ జనరల్ కోల్‌కతా తొక్కిసలాట ఎఫెక్ట్: రాజధాని, సాల్ట్ లేక్‌లలో భారీ దుర్గాపూజా పండళ్లలోకి దర్శనాల నిలిపివేత.. ముందస్తు జాగ్రత్త చర్యలు! SA vs AUS 2nd Test: సిరీస్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా.. సమం చేయాలని దక్షిణాఫ్రికా! వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు మైదుకూరు మాజీ MLA రఘురామిరెడ్డి హౌస్ అరెస్ట్ రష్యాపై ఆంక్షల ప్రభావంపై అధ్యయనానికి 60 రోజుల సమయం తీసుకుంటున్న ట్రంప్ చౌదరిగూడెం లోని మహిళా సమాఖ్య పై చర్యలు తీసుకోండి… నవరాత్రి వేళ స్వదేశీ చేనేత కళా వైభవాన్ని చాటిన కంగనా రనౌత్.. గుర్రంపల్లిలో దేవి నవరాత్రుల వైభవం.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ కౌన్సిలర్లు

Select Suryaa Now
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ కౌన్సిలర్లు

నారాయణఖేడ్ మున్సిపాలిటీ బతుకమ్మ  ఉత్సవాలలో భాగంగా అట్లా బతుకమ్మ  నిమజ్జనం సమయంలో మహిళలకు నీటి కుంట వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్ ఖాన్ పల్లీ శాస్త్రి నగర్  మంగల్‌పేట పెద్దపూలు,  బతుకమ్మ కుంటల వద్ద  లైట్ల ఏర్పాట్లను ఈ ప్రాంతంలో  జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం  మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు షారుక్ ఖాన్, వివేకానంద్, రామకృష్ణ, గోపాల్ రెడ్డి, సుబురు లతో కలిసి  పర్యవేక్షించారు ఈ సందర్భంగా  సద్దుల బతుకమ్మ నిమజ్జన సమయంలో  కాలువ  సమీపంలో కావలసిన తగిన ఏర్పాట్లను తీసుకుంటున్నారు సాయంత్రం, రాత్రి వేళల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వచ్చే మహిళలకు తగిన వెలుతురు ఉండేలా, కుంటలో ఇబ్బందులు ఏర్పడకుంట కాలువ సమీపంలో లైట్లను ఏర్పాటు చేయించామన్నారు. ఇంకా సద్దుల బతుకమ్మల నిమజ్జన సమయంలో ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు  తీసుకుంటున్నామన్నారు. 

నిజాంపేట్ మండల సూర్య రిపోర్టర్ సంతోష్