BREAKING
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మేకల కాపరులపై బీట్ అధికారి దాడి! టీడీపీ ఖాతాలోకి గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి నెల్లూరు కార్పొరేషన్ స్క్రూటినీలో కీలక మార్పులు! రణరంగంగా మారిన పారిస్ నగరం: ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత దసరా వేడుకలకు ముస్తాబవుతున్న భద్రాద్రి స్టేడియం వైసీపీ ముమ్మర ప్రచారం దక్షిణ భారత సినీ సంగీత దిగ్గజం 'తేనిసై తేండ్రల్' దేవా కన్నుమూత: అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికిన బి.ఆర్.ఎస్ నాయకులు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబుకు అప్పగింత డబ్బా గ్రామంలో రసవత్తరంగా కబడ్డీ టోర్నమెంట్ ఆలయ ధర్మకర్త పై దాడికి యత్నం పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' సెట్స్‌లో భారీ స్పెషల్ సాంగ్.. కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రశాంత్ నీల్ సరికొత్త మ్యాజిక్!

చౌదరిగూడెం లోని మహిళా సమాఖ్య పై చర్యలు తీసుకోండి…

Select Suryaa Now
చౌదరిగూడెం లోని మహిళా సమాఖ్య పై చర్యలు తీసుకోండి…

 

— మండల మహిళా సమాఖ్య భవనం వద్ద పట్టుమని పదిమంది లేరు.

— తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భతుకమ్మ పండుగను కించ పరిచిన మహిళా సంఘం. 

— ముక్కున వేలు వేసుకున్న ఆయా గ్రామాల ప్రజలు.

 జిల్లెడ్ చౌదరిగూడెం: మేజర్ న్యూస్:( అక్టోబర్:18: 

శనివారం ఉదయం స్థానిక మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన భతుకమ్మ పండుగకు ఆటా పాటలు పాడవలసిన మహిళామణులు పట్టుమని పదిమంది కూడా లేకపోవడం గమనార్హం. అసలు మహిళా సమాఖ్య చౌదరిగూడెంలో ఉందా లేదా అని అంటే ఈ రోజు ఉదయం భతుకమ్మ దగ్గర చూస్తే లేదనే చెప్పాలి. అక్కడ ఉన్న 12 మంది లో 3 రు తహసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారు, మిగతా 9 మంది మాత్రమే మహిళా సమాఖ్య ద్వారా వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భతుకమ్మ పండుగకు నిధులు కూడా ఇవ్వడం జరుగుతుందని , ఎందుకింత నిర్లక్ష్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మహిళా సమాఖ్య పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బండి గోపాల్ మెజర్ న్యూస్…