వైసీపీ ముమ్మర ప్రచారం
కర్నూలు సూర్య ప్రతినిధి
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సుశీల (ఎం. సుశీల) తరఫున మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రచార బరిలోకి దిగి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.