telanagana
దుర్గాభవాని మాత మాలదారుల పాదయాత్ర
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ గ్రామానికి చెందిన భవాని మాత మాలాధారులు సోమవారం ఉదయం సుమారు 30 మంది స్వాములు పాదయాత్రగా ఇస్మాయిల్ ఖాన్ పెట్ భవాని మాత మందిరానికి పాదయాత్రగా వెళ్లారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామం నుంచి భవాని మాత గుడికి వెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మహేందర్ సాయిలు రమేష్ గౌడ్ తోటస్వామి రమేష్ ప్రవీణ్ భవాని మాత మాల దారులు పాల్గొన్నారు.