BREAKING
కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి జానంపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం సీఎం నివాసంలో ఆయుధ పూజ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి, కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కోల్‌కతా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చెక్కులు అందజేసిన సీఎం సువేందు అధికారి సీఎం ఇంట్లో ఆయుధ పూజ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా ఘజియాబాద్: వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో భారత్ హవా! ఘనంగా ఆయుధ పూజ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో భారత నూతన హైకమిషన్ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ! MVSR కళాశాల ప్రమాదం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన ముగ్గురు అరెస్ట్ పిడుగుపాటుకు గురైనా ప్రియుడికి రెండుసార్లు సీపీఆర్ చేసి బతికించిన యువతి: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పెళ్లి ప్రతిపాదన!

జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు

Select Suryaa Now
జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని సోమవారం జిల్లా అధికారులు కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి దసరా, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి జిల్లా ప్రజలకు, అధికారులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా కృషి చేయాలని సూచించారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ అధికారి శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి సత్తార్, మాధవరెడ్డి, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.