BREAKING
అభివృద్ధి పనులు చేపట్టేలా మంత్రిని కోరిన నల్లూరి కృష్ణమోహన్.. కరాటం సోంబాబుని పరామర్శించిన మంత్రి దుర్గేష్.. నాగారంలో భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు: శ్రీరామ్‌ యూత్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కందాడి అంజిరెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తుంకి రమేష్ అర్హులకే ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలని ప్రజావాణిలో వినతి రామచంద్రపురం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి :మంత్రి వాసంశెట్టి సుభాష్ యాచారం గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. అనంతపురం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తపై దాడికి యత్నం ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు కొరత - రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణాలు .. ఎంపీపీ పదవిపై నేతల గురి అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే. సంజీవరెడ్డి పసి బిడ్డ ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆరాటం - దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన దుర్గాదేవి, వనదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మహాదేవేందర్ రెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్ గా పూజారి రాజారాం ఏకగ్రీవం వృత్తి నైపుణ్యాభివృద్ధికి పది రోజుల ఇంటర్న్‌షిప్‌ - ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మగ్గం పనిలో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు

Select Suryaa Now
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు

అమరావతి (రేణిగుంట)మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి: అక్టోబర్ 21: రిటర్నింగ్ అధికారులు ఫారం–II నోటీసులు జారీ చేయడం, నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం. అక్టోబర్ 23: నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. అక్టోబర్ 24: నామినేషన్ల పరిశీలన. అక్టోబర్ 25: తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ. అక్టోబర్ 26: అప్పీళ్ల పరిష్కారం. అక్టోబర్ 27: అభ్యర్థిత్వాల ఉపసంహరణకు చివరి తేదీ. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. నవంబర్ 3: పోలింగ్. నవంబర్ 4: రీపోలింగ్ అవసరమైతే నిర్వహణ. నవంబర్ 5: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది.