BREAKING
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: రూరల్‌ సీఐ చిరంజీవి 'ప్రేమలు 2' సినిమా ఆగిపోవడంపై స్పందించిన దర్శకుడు గిరీష్ ఏడీ.. అసలు కారణం అదేనా! పోలీసులకు బందోబస్తు ఒత్తిడి.. • పండగ పూటా విశ్రాంతి కరువు! చిరస్మరణీయుడు మొరిశెట్టి... శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో బీజేపీ పాలకవర్గం విఫలం బావిలో పడి యువ రైతు మృతి* రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌కు ఘన స్వాగతం మేము ప్రజలకు సేవకులం.. పెత్తందారుల్లా వ్యవహరిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక! నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మహిషాసురమర్ధిని అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు అగస్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు! జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు శ్రీ దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అమృతతుల్యంగా అన్నప్రసాదం.. భక్తుల ప్రశంసలు

గాజుల శ్రీరాములు తల్లికి ఎమ్మెల్యే అమిలినేని నివాళులు కంబదూరు మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.. ప్రగాఢ సానుభూతి

Select Suryaa Now
గాజుల శ్రీరాములు తల్లికి ఎమ్మెల్యే అమిలినేని నివాళులు  కంబదూరు మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.. ప్రగాఢ సానుభూతి

కళ్యాణదుర్గం (కళ్యాణదుర్గం ఇన్చార్జ్, మేజర్ న్యూస్) : అనంతపురం జిల్లా కంబదూరు మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు గాజుల శ్రీరాములు తల్లి లక్ష్మీదేవి మృతి పట్ల కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీరాములును పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, టీడీపీ సీనియర్ నాయకులు చౌలం మల్లికార్జున, కర్లకుంట రామాంజనేయులు, కరణం రామ్మోహన్ చౌదరి, ఆవుల తిప్పేస్వామి, దండా వెంకటేషులు, తలారి ఎర్రిస్వామి, గోళ్ల వెంకటేషులు, మల్లిపల్లి నారాయణ, లింగా సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భర్త బుట్నా తిమ్మరాజు, మల్లారెడ్డి, గోవిందరెడ్డి, గోళ్ల రమేష్ తదితర టీడీపీ నాయకులు పాల్గొని లక్ష్మీదేవికి నివాళులర్పించారు.

 

రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.