BREAKING
జనసేన పార్టీని బలపితం చేయడమే మా లక్ష్యం నెట్‌ఫ్లిక్స్‌లో మళ్లీ ఊహించని షాక్.. కంటెంట్ చీఫ్ తర్వాత ఫిల్మ్ డివిజన్ హెడ్ డాన్ లిన్ కూడా అవుట్! సూపర్‌హీరో సినిమాతో హారర్ జోనర్ మిక్సింగ్.. సరికొత్త ప్రయోగానికి సిద్దమైన డీసీ 'క్లేఫేస్'! రామాయణం'లో కుంభకర్ణుడి పాత్రకు హాలీవుడ్ 'హల్క్' రెఫరెన్స్.. విజువల్స్ మైండ్ బ్లాకింగ్ అంటున్న ఫైసల్ మాలిక్! ఎన్నికల నేపథ్యంలో రేణిగుంటలో వాహన తనిఖీలు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తర్వాత మాట్లాడాను.. ముంబై పోలీసులపై పూర్తి నమ్మకం ఉందన్న శరద్ కెల్కర్! బాలీవుడ్‌లో కేవలం భక్తి, దేశభక్తి చిత్రాలకే గ్రీన్‌సిగ్నల్.. దిగ్గజ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు! నంద్యాల జిల్లా ఆత్మకూరులో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు దలేర్ మెహందీకి మద్దతుగా నిలిచిన కపిల్ శర్మ.. ఆపరేషన్ కారణంగానే అలా జరిగిందంటూ క్లారిటీ! ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల నగారా: అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాల వివరాలు ఇవే! శ్రీరామ్ చినబాబు విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం : తొగట వీరక్షత్రియుల ఏకగ్రీవ తీర్మానం వైసీపీలోకి గోవిందరాజు పాండురంగప్ప చేరిక 2029 అన్నింటికీ సమాధానాలు చెబుతాం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి వెల్దుర్తిలో ఘనంగా జమ్మి చెట్టు ప్రతిష్టాపన

రాజరాజేశ్వరి దేవిగా మైసమ్మ తల్లి దర్శనం

Select Suryaa Now
రాజరాజేశ్వరి దేవిగా మైసమ్మ తల్లి దర్శనం

నవాబుపేట సూర్య న్యూస్: మండల పరిధిలోని కాకర్లపహాడ్ సమీపంలోని శ్రీశ్రీశ్రీ పర్వతాపురం మైసమ్మ అమ్మవారు సోమవారం రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మండల కాంగ్రెస్ నాయకులు బంగ్లా రవి, శివరాములు,రాజు,నారాయణరెడ్డి ఎండీ మైనుద్దీన్,కట్ట వీరాంజనేయులు,మల్లేష్,నరసింహులు, ఆంజనేయులు,సాక్షి విలేకరి వీరేష్‌,గ్రామ సర్పంచ్ బాలయ్య,ఉపసర్పంచ్ అంబేద్కర్,ఆలయ ఈవో శ్యాంసుందరాచారి,అర్చకులు శ్రీకాంత్ శర్మ,భార్గవ శర్మ,ఆలయ సిబ్బంది గోపాల్,మల్లేష్,అంజి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.