BREAKING
'ప్రేమలు 2' సినిమా ఆగిపోవడంపై స్పందించిన దర్శకుడు గిరీష్ ఏడీ.. అసలు కారణం అదేనా! పోలీసులకు బందోబస్తు ఒత్తిడి.. • పండగ పూటా విశ్రాంతి కరువు! చిరస్మరణీయుడు మొరిశెట్టి... శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో బీజేపీ పాలకవర్గం విఫలం బావిలో పడి యువ రైతు మృతి* రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌కు ఘన స్వాగతం మేము ప్రజలకు సేవకులం.. పెత్తందారుల్లా వ్యవహరిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక! నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మహిషాసురమర్ధిని అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు అగస్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు! జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు శ్రీ దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అమృతతుల్యంగా అన్నప్రసాదం.. భక్తుల ప్రశంసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు

ప్రజావాణిలో 49 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దీపక్ తివారి

Select Suryaa Now
ప్రజావాణిలో 49 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రజల నుంచి 49 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణిలో అందిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.