గుర్రంపల్లిలో దేవి నవరాత్రుల వైభవం.
— అమ్మవారికి పూజలు చేసి శ్రీనివాస్ గౌడ్ దంపతులు.
జిల్లెడ్ చౌదరిగూడెం: మేజర్ న్యూస్:( అక్టోబర్:18)
:గుర్రంపల్లి గ్రామంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు పురోహితులు గోవిందా చార్యుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నా అయ్యబావి శ్రీనివాస్ మమత కుటుంబ సభ్యులు ఘనంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యబావి అనంతయ్య గౌడ్ మణెమ్మ, సురేశ్ గౌడ్, యు. శివకుమార్, నవశక్తి సంఘ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బండి గోపాల్ మేజర్ న్యూస్….