BREAKING
తాడిపత్రిలో ఆంక్షలు - 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు… మృతురాలి కుటుంబానికి ఆర్కపల్లి సర్పంచ్ రూ. 5వేల ఆర్థిక సహాయం పట్టణాల్లో 30 యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. జిల్లా ఎస్పీ. విశ్వకర్మ ఏక్తాయాత్ర 1700 కిలోమీటర్లు మహాపాదయాత్ర ఇరాన్‌పై అణుదాడి అవకాశాన్ని కొట్టిపారేసిన డొనాల్డ్ ట్రంప్: సైనిక చర్యలపై ఇతర ఆప్షన్లు సిద్ధం.. త్వరలోనే ముగియనున్న యుద్ధం! తాడిమర్రి అమ్మవారి ఆలయంలో పూజల్లో పాల్గొన్న ఎస్‌ఐ కృష్ణవేణి టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా అట్టా నాగమణి పేరు ప్రకటించాలి జిల్లా నెతన్యాహు ఓ అబద్ధాలకోరు.. చేతులకు పాలస్తీనా చిన్నారుల రక్తం అంటుకుంది: అమెరికా ఎంపీ తీవ్ర ఆరోపణలు! యెమన్‌లోని తైజ్‌లో పారకాష్టకు చేరిన ఆరోగ్య సంక్షోభం: హౌతీల దిగ్బంధంతో మూతపడే దిశగా ఆసుపత్రులు.. మందులు, ఆక్సిజన్ లేక రోగుల విలవిల! యెమన్‌లోని మాషిక్ ప్యాలెస్‌పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన కెనడా: ఐదుగురు మృతి.. తక్షణ కాల్పుల విరమణకు డిమాండ్! ధర్మవరం ఎన్నికల వేళ ఉద్రిక్తతలు.. వైసీపీపై మంత్రి సత్యకుమార్ విమర్శలు హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మందుపాతర తాకి భగ్గుమన్న ఆయిల్ సూపర్‌ట్యాంకర్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంచలన ప్రకటన! రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, సుంకాల రద్దు: అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌కు దక్కిన భారీ దౌత్య, ఆర్థిక ఊరట! ఇల్లినాయిస్ హిందూ దేవాలయంపై దాడి కుట్ర: ఫెడరల్ విద్వేష నేరంగా పరిగణించి ఎఫ్‌బీఐ దర్యాప్తు చేయాలని అమెరికా చట్టసభ సభ్యుల డిమాండ్! సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి రూ. 5 కోట్ల పరువునష్టం నోటీసు: బీహార్ సీఎంకు ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ బహిరంగ లేఖ!

కనకదుర్గమ్మ దర్శించుకున్న హైకోర్టు జడ్జి లక్ష్మణరావు

Select Suryaa Now
కనకదుర్గమ్మ దర్శించుకున్న హైకోర్టు జడ్జి లక్ష్మణరావు

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జగన్మాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి అమ్మవారి ప్రసాదాన్ని సమర్పించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.