BREAKING
రాపిడ్‌కాన్వాస్ ఖాతాలో 29 మిలియన్ డాలర్ల నిధులు: వెర్టెక్స్ వెంచర్స్ నేతృత్వంలో సిరీస్-బి రౌండ్ పూర్తి.. 52.5 మిలియన్ డాలర్లకు చేరిన మొత్తం సమీకరణ! ఎఫ్‌ఎస్‌ఐబీని పునర్వ్యవస్థీకరించిన కేంద్ర ప్రభుత్వం: నూతన ఛైర్మన్‌గా మాజీ ఎంఎస్ఎంఈ కార్యదర్శి ఎస్‌సీఎల్ దాస్ నియామకం! చైనాలో మాస్టర్‌కార్డ్, సిటీగ్రూప్‌లకు మార్కెట్ అనుమతులపై అమెరికా ఒత్తిడి: బ్యాంకాక్ ద్వైపాక్షిక భేటీల్లో కీలక అంశం 100 డాలర్ల మార్కును దాటిన అమెరికా క్రూడాయిల్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల తీవ్రత.. ఈ వారంలో డబ్ల్యూటీఐ 9 శాతం జంప్! నకిలీ పోలీస్ అవతారం ఎత్తి మోసం నిర్మలా సీతారామన్ వాణిజ్య అడ్డంకుల ప్రస్తావనపై స్పందించిన చైనా: పరస్పర ఆర్థిక ఆందోళనల పరిష్కారానికి సిద్ధమని ప్రకటన! అమెరికాలో 330.5 బిలియన్ డాలర్ల భారతీయ పెట్టుబడులు: అధికారిక జాబితాను విడుదల చేసిన వైట్‌హౌస్.. ప్రపంచానికి 800 మిలియన్ల ఉద్యోగాల లోటు: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హెచ్చరిక.. ఉపాధి సంక్షోభ పరిష్కారానికి సమగ్ర బ్లూప్రింట్ దేశంలోనే అతిపెద్ద ఐపీవో: జియో ప్లాట్‌ఫామ్స్ ప్రైస్ బ్యాండ్ రూ. 1,065–1,119గా ఖరారు.అక్టోబర్ 21న ప్రారంభం కానున్న మెగా పబ్లిక్ ఇష్యూ ఐసీఐసీఐ లాంబార్డ్ క్యూ2 ఫలితాలు: నికర లాభంలో 15 శాతం వృద్ధి.. ఒక్కో షేరుకు 7 రూపాయల డివిడెండ్ ప్రకటన! ఇజ్రాయెల్ నిబంధనలకు ఎయిర్ ఫ్రాన్స్ మొగ్గు.. ద్రవ్యోల్బణానికి రక్షణగా నిలవని బంగారం: వారం రోజుల కనిష్టానికి పడిపోయిన స్పాట్ గోల్డ్.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు భయాలతో అమ్మకాల ఒత్తిడి పూల పండుగతో పులకించిన మందమర్రి కోర్టు ప్రాంగణం మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం జనవరి 12న విడుదల ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్ వర్కవుట్ అయ్యేనా!

ఇంద్రకీలాద్రిపై శ్రీమహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై శ్రీమహాలక్ష్మి అవతారంలో దుర్గమ్మ

విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీమహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

ఈ పవిత్ర అవతారంలో భక్తులకు ఉదయం 4:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. ఈ విశేష అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.