BREAKING
ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం జనసేనలోకి భారీగా చేరికలు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్... కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం. బాహుబలి కిలికిలి భాషను మించేలా.. రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో మరో కొత్త భాష! అంతర్యుద్ధ శిథిలాల నుంచి సిరియా పర్యాటక రంగ పునరుజ్జీవనం విద్యా వ్యవస్థ ప్రక్షాళన... బలోపేతానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అమీనాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కెనడా వాణిజ్య విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా వేల్పూర్ లోఇందిరమ్మ గృహప్రవేశం నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే.. వృద్ధాశ్రమంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అన్నదానం డిస్లెక్సియాపై అవగాహనతోనే విద్యార్థులకు అండ

బిజెవైఎమ్ జిల్లా కార్యదర్శిగా బిక్షపతి గౌడ్

Select Suryaa Now
బిజెవైఎమ్ జిల్లా కార్యదర్శిగా బిక్షపతి గౌడ్

 

మాడ్గుల మండలం దొడ్లపహాడ్ గ్రామానికి చెందిన చింతకింది బిక్షపతి గౌడ్ భారతీయ జనతా యువమోర్చా నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. బిజెవైఎం మాడ్గుల మండల అధ్యక్షులు గా పనిచేసిన బిక్షపతి గౌడ్ సేవలు గుర్తించి బిజెపి రాష్ట్ర నేత తల్లోజు ఆచారి, బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు దండు శ్రీనివాస్  గౌడ్ ల సహకారంతో అధిష్టానం ఈయనను జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ తల్లోజు ఆచారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తన నియామాకానికి సహకరించిన పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్. నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల.