BREAKING
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో నిరసన. యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

భవిత జూనియర్ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
భవిత జూనియర్ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

సదాశివపేట ; స్థానిక సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్నది కావున ఈ పండుగను మన తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు  విద్యార్థిని విద్యార్థులు మీరు కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి వెళ్లి ఇలాంటి సంస్కృతి గురించి తెలియజేసే విధంగా ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రాజు శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవి భవిత కళాశాల అధ్యాపకులు మల్లేశం వీరన్న చారి గోపాల్ దేవప్ప సుజాత సంతోషి ఉమారాణి అసిఫా పల్లవి వాసవి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు