BREAKING
పడాలలో వైసీపీ ఎన్నికల సన్నాహక కార్యక్రమం ఓటీటీలోకి రానున్న మమితా బైజు సూపర్ హిట్ సినిమా: స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ హంద్రీనీవా ఉపకాలువకు నిధులు కేటాయించాలి శశి వాకర్స్‌ గ్రౌండ్‌లో స్వచ్ఛతా సేవ బిగ్ బాస్ హౌస్‌లో త్రిగుణ్, అమన్ మధ్య తీవ్ర వాగ్వాదం: మిథిలేష్ ఎగ్జిట్‌తో రంజుగా మారిన ఆట శ్రీఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు ఏఐఎస్ఎఫ్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిలిపివేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ అంశ్ సంచలనం: రూ. 400 కోట్ల కలెక్షన్ల దిశగా ఆధ్యాత్మిక చిత్రం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ అప్‌డేట్: బాలీవుడ్ హీరో ఎంట్రీతో క్రేజ్ మోదీ ‘మన్ కీ బాత్’ వీక్షించిన శ్రీనివాస వర్మ - భారత జట్టులో చాకలి శేరిపల్లి బిడ్డకు ఘన సత్కారం. తెలంగాణకు మరో ఆణిముత్యం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసిన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానానికి 25 ఏళ్లు: టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిన దిగ్గజ దర్శకుడు రామాయణ మూవీ ట్రైలర్ విడుదల.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా యశ్ అరిపించేశాయ్

అనంతపల్లిలో ఉల్లాస్ పరీక్ష - 45 మంది మహిళలకు నిర్వహణ..

Select Suryaa Now
అనంతపల్లిలో ఉల్లాస్ పరీక్ష - 45 మంది మహిళలకు నిర్వహణ..


సూర్య బోయినపల్లి..:రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని అనంతపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉల్లాస్ పరీక్షను నిర్వహించారు.గ్రామానికి చెందిన సుమారు 45 మంది మహిళలకు ఈ పరీక్షను గ్రామ సమైక్య సంఘం సీఏ జంగ లహరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధర కావ్య-లక్ష్మణ్ పాల్గొన్నారు.నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ కార్యక్రమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు.