BREAKING
మిరపకాయ్ హీరోయిన్ దీక్షా సేథ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: ఎంతగా మారిపోయిందో చూడండి రూ.1.06 లక్షలకు డైమండ్ యూత్ గణేష్ లడ్డూ ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదు: మోదీ సర్జికల్‌ స్ట్రైక్‌ భారత్‌ ప్రతిస్పందనకు ఉదాహరణ.. జనగణన జాతీయ బాధ్యత శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు: ఒకప్పుడు రిజెక్ట్ చేసిన బ్రాండ్‌కే అంబాసిడర్‌గా ఆదుకోండి... సహాయం చేయండి... - అధికారులను వేడుకుంటున్న బాధితుడు డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు మరణం తర్వాత స్వర్గం దొరుకుతుందనే ఆశతో మనిషి జీవితాంతం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎవరో ఉపవాసం ఉంటారు, ఎవరో దానధర్మాలు చేస్తారు, ఎవరో తీర్థ యాత్రలు చేస్తారు, మరి కొందరు దేవుడికి మొక్కులు మొక్కుతారు. స్వర్గం ఏదో కొత్త హౌసింగ్ సొసైటీలా ఉంది, అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కోసం పుణ్యపు పాయింట్లు జమ చేయాల్సిన అవసర ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు డీఎస్ ఆశయాలు కొనసాగిస్తాం... ఎంపీ ధర్మపురి అరవింద్ నిమజ్జనంకు సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు - పోలీస్ కమిషనర్ వెల్లడి తెలంగాణకు మరో ఆణిముత్యం.. ఏషియన్‌ చాంపియన్‌షిప్‌కు ఆకుల అక్షిత ఎంపిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ - కొల్వాయి లిఫ్ట్ వద్ద కాలిన మోటార్లు  పునరుద్ధరణ వల్లూరికి బస్సు మళ్లీ ఎప్పుడు.. బస్సు సౌకర్యం లేక విలవిలలాడుతున్న ప్రజలు విద్యార్థులు మహిళలు రైతులు ఉద్యోగులు వ్యాపారుల - గోడు ఆలకించరా కడప నుంచి వల్లూరు ఆదినిమాయపల్లి పుష్పగిరికి బస్సు సర్వీసు పునరుద్ధరించాలని ప్రజల వేడుకోలు.. ఉల్లాస్‌లో భాగంగా అక్షరాస్యత పరీక్షలు...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిలిపివేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

Select Suryaa Now
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిలిపివేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిలిపివేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

భీమవరం, మేజర్ న్యూస్: 

ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగా తొలగించిన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ చౌక్‌లో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కే. ఈశ్వర్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులను పరిరక్షించాలని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మరోసారి ఉద్యమం చేపడతామని తెలిపారు.పట్టణ కార్యదర్శి ఎస్. లక్ష్మణ్ మాట్లాడుతూ ఓటర్ల తొలగింపు ప్రక్రియతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను పునఃపరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గర్ల్స్ కన్వీనర్ బి. సింధు, కే. రోహిత్, పి. సాయి కృష్ణ, కే. ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం పెట్టాడు అనుకోండి