BREAKING
మిరపకాయ్ హీరోయిన్ దీక్షా సేథ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: ఎంతగా మారిపోయిందో చూడండి రూ.1.06 లక్షలకు డైమండ్ యూత్ గణేష్ లడ్డూ ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదు: మోదీ సర్జికల్‌ స్ట్రైక్‌ భారత్‌ ప్రతిస్పందనకు ఉదాహరణ.. జనగణన జాతీయ బాధ్యత శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు: ఒకప్పుడు రిజెక్ట్ చేసిన బ్రాండ్‌కే అంబాసిడర్‌గా ఆదుకోండి... సహాయం చేయండి... - అధికారులను వేడుకుంటున్న బాధితుడు డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు మరణం తర్వాత స్వర్గం దొరుకుతుందనే ఆశతో మనిషి జీవితాంతం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎవరో ఉపవాసం ఉంటారు, ఎవరో దానధర్మాలు చేస్తారు, ఎవరో తీర్థ యాత్రలు చేస్తారు, మరి కొందరు దేవుడికి మొక్కులు మొక్కుతారు. స్వర్గం ఏదో కొత్త హౌసింగ్ సొసైటీలా ఉంది, అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కోసం పుణ్యపు పాయింట్లు జమ చేయాల్సిన అవసర ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు డీఎస్ ఆశయాలు కొనసాగిస్తాం... ఎంపీ ధర్మపురి అరవింద్ నిమజ్జనంకు సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు - పోలీస్ కమిషనర్ వెల్లడి తెలంగాణకు మరో ఆణిముత్యం.. ఏషియన్‌ చాంపియన్‌షిప్‌కు ఆకుల అక్షిత ఎంపిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ - కొల్వాయి లిఫ్ట్ వద్ద కాలిన మోటార్లు  పునరుద్ధరణ వల్లూరికి బస్సు మళ్లీ ఎప్పుడు.. బస్సు సౌకర్యం లేక విలవిలలాడుతున్న ప్రజలు విద్యార్థులు మహిళలు రైతులు ఉద్యోగులు వ్యాపారుల - గోడు ఆలకించరా కడప నుంచి వల్లూరు ఆదినిమాయపల్లి పుష్పగిరికి బస్సు సర్వీసు పునరుద్ధరించాలని ప్రజల వేడుకోలు.. ఉల్లాస్‌లో భాగంగా అక్షరాస్యత పరీక్షలు...

శ్రీఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం

Select Suryaa Now
శ్రీఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం

శ్రీఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం

భీమవరం, మేజర్ న్యూస్: 

శ్రీ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు 1, 2 ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పర్యాటక ప్రాధాన్యత, భారతదేశ చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి సంపదపై అవగాహన కల్పించారు.

కళాశాల డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యాటకం ద్వారా చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి వైభవం ప్రపంచానికి పరిచయమవుతాయని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ప్రిన్సిపాల్ ఎ. అనురాధ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ద్వారా విద్యార్థినుల్లో ప్రత్యక్ష అనుభవం, సామాజిక, సాంస్కృతిక అవగాహన పెరుగుతుందని అన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్ బి. మావుల్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్ బ్రహ్మం మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పర్యాటకంపై యువతలో చైతన్యం అవసరమన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం