BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమం ప్రారంభించిన బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి ఎన్నికల వేళ అప్రమత్తం.. గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఎస్సై పి. సూర్యకుమారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:* న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర

శశి వాకర్స్‌ గ్రౌండ్‌లో స్వచ్ఛతా సేవ

Select Suryaa Now
శశి వాకర్స్‌ గ్రౌండ్‌లో స్వచ్ఛతా సేవ

శశి వాకర్స్‌ గ్రౌండ్‌లో స్వచ్ఛతా సేవ

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; స్వచ్ఛత హి సేవ–2026లో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం శశి వాకర్స్‌ గ్రౌండ్‌లో శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు స్వయంగా చీపురు పట్టి సిబ్బందితో కలిసి గ్రౌండ్‌ను శుభ్రం చేశారు. పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. వాకర్స్‌కు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని కమిషనర్‌ తెలిపారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, వాకర్స్‌, స్థానికులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం