BREAKING
అమెరికా గ్రీన్ కార్డు పర్మెంట్ లేబర్ సర్టిఫికేషన్ నిలిపివేతపై ఇన్ఫోసిస్ స్పందన గొడవలు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. పల్లె నిద్రలో సీఐ నాగమల్లేశ్వరరావు. ఏఐ ఆధారిత హ్యాకింగ్ దాడుల కలకలం: సైబర్ సెక్యూరిటీ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు బ్యాంకుల సన్నాహాలు! ఐఎంసీ 2026లో రోబోటిక్స్‌తో అదరగొట్టిన యువ శాస్త్రవేత్తలు: 'జెనీవా' గ్లోబల్ ఫైనల్స్‌కు భారత్ తరఫున అర్హత సాధించిన విజేతలు! గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమల గిరులు నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వేడుకలను ప్రారంభించిన హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి హ్యాకింగ్ ముఠాతో చేతులు కలిపిన అమెరికాలో కెనడా ఎగ్జిక్యూటివ్ అరెస్ట్ ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్ నావికాదిగ్బంధాన్ని ఉల్లంఘించిన కార్గో నౌకను నిలిపివేసిన అమెరికా సైన్యం నవరాత్రుల వేడుకలకు ముస్తాబైన, కమల మల్లేశ్వరుడు. మహీంద్రా ఏరోస్పేస్ అనుబంధ సంస్థలో 51 శాతం వాటా కొనుగోలు చేయనున్న బ్రెజిల్ ఎంబ్రేయర్: కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎం&ఎం! అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ : భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలని పిలుపు! ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తం సమస్యాత్మక గ్రామాల్లో ముమ్మర గస్తీ.. గ్రామసభలతో ప్రజలకు అవగాహన ఎగుమతుల రంగంలో విశేష ప్రతిభ: అదానీ డిఫెన్స్‌కు ప్రతిష్టాత్మక ‘ఎస్ఐడీఎం ఛాంపియన్ అవార్డు 2026’! 2047 లక్ష్యాల సాధనకు భారత పరిశ్రమలు ఆవిష్కరణలను వేగవంతం చేయాలి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు! జోర్డాన్ కొత్త సరుకు రవాణా రైలు నెట్‌వర్క్:భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ లో కీలక లింక్‌గా మారే అవకాశం!

అందుగులలో అంబారాన్నంటిన బతుకమ్మ సంబురాలు

Select Suryaa Now
అందుగులలో అంబారాన్నంటిన బతుకమ్మ సంబురాలు

మాడ్గుల మండలం అందుగుల గ్రామంలో శనివారం రాత్రి వరకు జరుపుకున్న బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్బంగా గ్రామ మహిళలు రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను గ్రామ ప్రధాన కూడలిలో ఉంచి తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ మహిళలు , చిన్నారులు ఉత్సాహంగా ఆడి పాడి ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అందుగుల జయలక్ష్మి రాజు, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు. రాత్రి పొద్దుపోయేవరకు సాగిన ఈ ఉత్సవాల అనంతరం గ్రామ సమీపంలోని వాగులో బతుకమ్మలను నిమర్జనం గావించారు.

-ఆర్. నర్సింహ్మ, మేజర్ న్యూస్: మాడ్గుల