సస్పెన్షన్ ఉత్తర్వులు లేకుండానే ఖాళీ పోస్టు నోటిఫికేషన్ ఎలా ఇస్తారు?
• న్యాయం చేయాలని అంగన్‌వాడీ టీచర్ దర్శిని ఆవేదన, ఆందోళన.…
సూర్య,బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడి నంబర్–2 అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ముడిమడుగుల దర్శిని తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరుతుమీడియను ఆశ్రయించి మాట్లాడుతూ నేను గత 7సంవత్సరాలనుండి అంగన్వాడీ టీచర్ గా మార్తిడి నంబర్ రెండొవ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాను. నాపై గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ కక్ష్యతో వ్యక్తి గత విషయాలలో ఇండ్లో వారసత్వం గా ఉన్న భూముల విషయంలో అక్రమంగా తనపై కేసు నమోదైన నేపథ్యంలో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని, ఈ పరిణామాల కారణంగా తాను అంగన్‌వాడీ విధులకు దూరంగా ఉన్నానని ఆమె తెలిపారు.ఇట్టి విషయంపై ఉన్నత అధికారులకు పిర్యాదు చేసానని వ్యక్తి గత విషయంలో కేసు యింది వాస్తవమే కానీ విధులలో ఎలాంటి పొరపాటు చేయలేదని, క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని సీడీపీ ఒ, కలెక్టర్, సూపర్ వైజర్ అధికారులకు పిర్యాదు చేసిన నాకు విచారణ చేయకుండా కాలయాపన చేసి నా అంగన్వాడీ పోస్ట్ ఖాళీ ఉందని అధికారులు నోటిఫికేషన్ జారి చేయడం చట్టావిరుద్ధం, హైకోర్టులో కేసు కూడా వేసానని న్యాయం చేయకుండా అధికారులు, గ్రామ పెద్దలు అన్యాయం చేస్తున్నారని న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించాను. మార్తిడి నంబర్ 2కేంద్రం ఖాళీగా పోస్ట్ లేదని అధికారులు వెంటనే మార్తిడి 2అంగన్వాడీ కేంద్రం నోటిఫికేషన్ రద్దు చేసి క్షేత్ర స్థాయిలు విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకొంటున్నారు. చాలా మంది అంగన్వాడీ టీచర్స్ వ్యక్తి గత్ విషయాలలో కేసులైన వారు విధులు నిర్వహిస్తున్నారని నాకు ఒక న్యాయం, వారికి ఒక న్యాయమా,? వెంటనే ఉన్నత అధికారులు మార్తిడి 2అంగన్వాడీ కేంద్రం ఖాళీగా లేదని నోటిఫికేషన్ రద్దు చేసి న్యాయం చేయాలని దర్శిని మార్తిడి అంగన్వాడీ టీచర్ ఉన్నత అధికారులను వేడుకొంటున్నారు.సస్పెండ్ ఆర్డర్ కూడా అధికారులు విధులకు ఆటంకం కల్గిస్తున్నారని, సస్పెండ్ ఆర్డర్ ఇవ్వలేదని,టారమినేషన్ ఆర్డర్ఇచ్చి కౌంటర్ ఇ చ్చమని,తప్పుడు సమాచారం టో నాకు అన్యాయం చేస్తున్న అధికారులపై, నాపై పిర్యాదు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు.