BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

అమిత్ షా పర్యటన విజయవంత చేసే దిశగా సన్నాహక సమావేశం

Select Suryaa Now
అమిత్ షా పర్యటన విజయవంత చేసే దిశగా సన్నాహక సమావేశం

కర్మన్ఘాట్, మేజర్ న్యూస్ :కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో నిర్వహించనున్న “లోకతంత్ర బచావో – విద్రోహికి హటావో” పాదయాత్రను విజయవంతం చేసే దిశగా బైరామల్‌గూడ డివిజన్ అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్పాల్ గౌడ్ పాల్గొని పాదయాత్ర కార్యాచరణ, పార్టీ బలోపేతం, సర్ ప్రక్రియ, ఓటరు జాబితాలు, ఈవీఎం లు, ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బొగ్గుల మాధవరెడ్డి, నరేష్ యాదవ్, అమర్నాథ్ రెడ్డి, గౌని వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ యాదవ్, విజయశ్రీ చౌదరి, సృజన యాదవ్, రాఘవేంద్ర యాదవ్, మల్లేష్ యాదవ్, రాజవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, అభిరామ్, నవనీత్, బాలాజీ, సందీప్, వెంకటేష్ గౌడ్, మోహన్ రెడ్డి, పాపారెడ్డి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.