BREAKING
స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం.. బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భారతదేశాన్ని నిర్మించడంలో యువతదే ప్రధాన బాధ్యత: బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి కందికట్లరాజేశ్వరి స్టేట్ కోపరేటివ్ బ్యాంకు చే రాష్ట్రస్థాయిలో వేగవరం సొసైటీకి బెస్ట్ ఫెయిర్ ఫార్మాన్స్ స్టేట్ అవార్డు రూ 10.75 కోట్లతో మండపేటలో అభివృద్ధి పనులు ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ: పడిపోయిన రిలయన్స్ సంపదతో భారత కుబేరుల జాబితాలో పెను మార్పులు రేపు ఉదయం యాదాద్రి పవర్ ప్లాంట్ కి బీఆరెస్ బృందం.* టీ20 ముంబై లీగ్‌లోకి 9వ ఫ్రాంచైజీ: రూ. 106.88 కోట్లకు కొత్త జట్టును సొంతం చేసుకున్న ఏకే లక్కీ గ్రూప్ దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్ శ్రీశైలంలో భక్తులను అలరించిన భక్తి రంజని మల్లన్న సేవలో ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి న్యూయార్క్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భేటీ: వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత చర్చలు సక్సెస్ మీదున్న నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇండస్ట్రీ జర్నీపై నటి స్పందన! పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామాల వారీగా సమీక్ష ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హోమ్ కంపోస్టింగ్‌పై ప్రజలకు అవగాహన

శ్రీశైలంలో భక్తులను అలరించిన భక్తి రంజని

Select Suryaa Now
శ్రీశైలంలో భక్తులను అలరించిన భక్తి రంజని

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా వి.ఎన్.ఆర్.కే కళాక్షేత్ర (హైదరాబాద్) వారిచే భక్తి రంజని కార్యక్రమం భక్తులను అలరించింది. బుధవారం సాయంత్రం నిత్య కళారాధన వేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాతాపీ గణపతిం, ఉమామహేశ్వర కుమార వరదే, శివధ్యాన సాగరమే చేరుమా, శివ శివ శంకరా, శంభోశంకర తదితర పలు కీర్తనలను వేదాల జానకి తదితరులు తదితరులు ఆలపించారు.