రేపు ఉదయం యాదాద్రి పవర్ ప్లాంట్ కి బీఆరెస్ బృందం.*
*
*రేపు అనగా 24-09-2026, గురువారం ఉదయం 10 గంటలకు దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్-(YTPS) వద్ద
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశాల మేరకు..
మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట MLA గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాంట్ పరిశీలన, నిరసన కార్యక్రమం కలదు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్లాంట్లను మూసివేస్తూ కరెంటు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులకు ఇబ్బందులకు గురి చేస్తునందుకు నిరసనగా నిర్వహించే
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అంతా హాజరు కానున్నారు.