BREAKING
బంగారు దుకాణాలపై విజలెన్స్‌ దాడులు సోమిరెడ్డి బ్రతుక్కి జగన్ పై విమర్శలా - కాకాణి" స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం.. బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భారతదేశాన్ని నిర్మించడంలో యువతదే ప్రధాన బాధ్యత: బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి కందికట్లరాజేశ్వరి స్టేట్ కోపరేటివ్ బ్యాంకు చే రాష్ట్రస్థాయిలో వేగవరం సొసైటీకి బెస్ట్ ఫెయిర్ ఫార్మాన్స్ స్టేట్ అవార్డు రూ 10.75 కోట్లతో మండపేటలో అభివృద్ధి పనులు ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ: పడిపోయిన రిలయన్స్ సంపదతో భారత కుబేరుల జాబితాలో పెను మార్పులు రేపు ఉదయం యాదాద్రి పవర్ ప్లాంట్ కి బీఆరెస్ బృందం.* టీ20 ముంబై లీగ్‌లోకి 9వ ఫ్రాంచైజీ: రూ. 106.88 కోట్లకు కొత్త జట్టును సొంతం చేసుకున్న ఏకే లక్కీ గ్రూప్ దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్ శ్రీశైలంలో భక్తులను అలరించిన భక్తి రంజని మల్లన్న సేవలో ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి న్యూయార్క్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భేటీ: వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత చర్చలు సక్సెస్ మీదున్న నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇండస్ట్రీ జర్నీపై నటి స్పందన! పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా

స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం.. బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Select Suryaa Now
స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం.. బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి                                                                                                               ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం.. బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి

  •                                                                                                              ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 

– పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 
– మంత్రి నారా లోకేష్‌ గారి పర్యటన విజయవంతం చేసిన కేడర్‌కు అభినందనలు
– మనం చేసిన అభివృద్ధి పనులే శ్రీరామరక్ష.. ప్రతి కార్యకర్తా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలి
– గత వైసీపీ పాలనలో కనిగిరి రిజర్వాయర్‌ లీకేజ్‌ అయ్యేలా వదలకుండా గ్రావెల్‌ దోచేశారు
– అభ్యర్థి ఎవరైనా విభేదాలు పక్కనబెట్టి కూటమి విజయమే లక్ష్యంగా ఒక్కటై పనిచేయాలి

నెల్లూరు,, మేజర్ న్యూస్:
నెల్లూరులోని వీపీఆర్‌ కార్యాలయంలో బుధవారం కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇటీవల కోవూరులో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పర్యటన అత్యంత విజయవంతం కావడంపై కేడర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో పర్యటనలో దొర్లిన చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దిశా నిర్దేశం చేశారు.