BREAKING
పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కడపలో దంచికొట్టిన వర్షం.. జలమయమైన రహదారులు ఆచార్య జయశంకర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం కీర్తి సురేష్ ‘డోరతీ’ మూవీ ట్రైలర్ అప్‌డేట్.. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం! భారత్-షార్జా మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతంపై ఉన్నత స్థాయి చర్చలు ఈనెల 30 లోపు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి ఘనంగా గణనాధుల నిమజ్జనం వేడుకలు జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో తీవ్ర మితవాద పార్టీల పురోగతి: భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న రాయబారి జాస్పర్ వీక్ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు సన్నాహాలు శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం అధికారుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో అవసరం కొప్పర్తి 'ట్రియో విజన్' పరిశ్రమను సందర్శించిన వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు: ఆధ్యాత్మిక చైతన్యంతోనే నిజమైన ప్రగతి అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్లాక్‌బస్టర్ ‘డ్రాగన్’ మూవీలో నటించాల్సిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు!

శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు

Select Suryaa Now
శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు

లోక కళ్యాణం కోసం శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామి వారికి(జ్వాలావీరభద్ర స్వామి)వారికి బుధవారం సాయంత్రం విశేష పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లికా గుండానికి పక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలా మకుటంతో పది చేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. మహాగణపతి పూజ తదుపరి శ్రీజ్వాల వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు.