BREAKING
దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే? చీరాల 43వ వార్డులో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం బోయింగ్‌కు ఊరట...సెప్టెంబర్‌లో అత్యధికంగా 57 విమానాల డెలివరీ!

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఆకివీడు ఎక్సైజ్ సీఐ ఎ. వాసువేణి

Select Suryaa Now
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఆకివీడు ఎక్సైజ్ సీఐ ఎ. వాసువేణి

ఆకివీడు, మేజర్ న్యూస్:ఆకివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కుప్పనపూడి గ్రామంలో యువతకు మద్యపానం, మాదక దవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు మరియు వాటి నుంచి విముక్తిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. వాసువేణి గ్రామస్తులతో మాట్లాడుతూ, మద్యపానానికి బానిసలైన వ్యక్తులు ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే బాధితులకు పునరావాసం కల్పించే డి-అడిక్షన్ సెంటర్ల  ప్రాముఖ్యత, వాటి ద్వారా లభించే సేవలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ఎ. వాసువేణితో పాటు స్టేషన్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

 కే బాలశౌరి న్యూస్ బ్యూరో ఏలూరు జిల్లా