BREAKING
కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్ యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి

వంగవీటి పుష్పవల్లికి గ్లోబల్ పైనీర్ అవార్డు

Select Suryaa Now
వంగవీటి పుష్పవల్లికి గ్లోబల్ పైనీర్ అవార్డు

 నర్సాపురం, సూర్య న్యూస్ : మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మాణి, బాబ్జి ల కుమార్తె వంగవీటి రాధా భార్య పుష్పవల్లికి అరుదైన అవార్డు లభించింది. గత నెలలో లండన్ లోని యూకే  పార్లమెంట్ , హౌస్ అఫ్ లార్డ్స్ లో ఆసియ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండో - యూకే లీడర్షిప్ కన్ క్లెవ్ 2026లో, అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ పైనీర్ అవార్డు ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అండ్ న్యూరో ఎడ్యుకేషన్ ను ఆమె అందుకున్నారు. భారతీయ విజ్ఞాన వ్యవస్థలు  న్యూరో ఎడ్యుకేషన్ రంగాలలో ఆమె చేస్తున్న విశిష్ట కృషికి అంతర్జాతీయ గౌరవం లభించింది. ప్రపంచ స్థాయి వేదికపై, బ్రిటిష్ పార్లమెంట్ ప్రాంగణంలో ఈ పురస్కారాన్ని అందుకోవడం మన తెలుగు ప్రజలకు, ముఖ్యంగా నరసాపురం వాసులకు ఎంతో గర్వకారణం గా చెప్పవచ్చు.

 రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా,