BREAKING
జనగామ గోడుకు స్పందన! సుప్రీంకోర్ట్ ఎ.జి.ఎస్ కు రాజ్యాంగం గ్రంథం బహుకరణ రాజన్న గుడిలో విజిలెన్స్ సెగ ధూమ్ 4 లో సూపర్‌స్టార్ మహేష్ బాబు.. బాలీవుడ్ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారా? టీడీపీ జెండా ఎగరడం ఖాయం కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నరసింగరావు. రాయదుర్గం 13వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి జి.హరిప్రియ ఎన్నికల ప్రచారం జోరు - ఇంటింటికి తిరిగి ఓట్ల అభ్యర్థన ఆదివారం శ్రీవారి కల్యాణం ఆకాశంలో ఒక తార: దుల్కర్ చిత్రంలో బిజిలీగా రుహానీ శర్మ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్! కుందుర్పి ఎంపిటిసిల అభ్యర్థుల జాబితా. 14వ వార్డులో చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ, నాయుడు విసృతప్రచారం మండలంలో నామినేషన్లు అన్ని సక్రమమే -- అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సునీత కొలువుదీరనున్న ఏఎంసీ నూతన పాలకవర్గం.… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టాలి కొరటికల్‌లో భారీ చోరీ.. 10 తులాల బంగారం, రూ.1.50 లక్షల నగదు మాయం !

విశాలాక్షి నగర్ లో జనసేన ప్రచారం జోరు

Select Suryaa Now
 విశాలాక్షి నగర్  లో జనసేన ప్రచారం జోరు

ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ, 12వ వార్డు  కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి బాయన  రాణి, శనివారం  కూటమి నాయకులతో కలసి విస్తృత ప్రచారాన్ని జోరు పెంచారు. విశాలాక్షి నగర్  లో  అడుగడుగున జనం హారతులు పూలదండలతో స్వాగతం పలికారు.  ఈ ప్రచారంలో  భాగంగా  ఇంటింటికి వెళ్లి కూటమి  ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని బాయిన రాణి ని గ్లాసు గుర్తుపై ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు  ప్రచారంలో జనసేన పార్టీ నాయకుడు బాయన సునీల్,  జనసేన,  తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు,  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.