విద్యుత్ స్తంభం పై నుండి పడి కాంట్రాక్టు కూలికి తీవ్ర గాయాలు
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు పంచాయతీ ఆధ్వర్యంలో విద్యుత్తు పనులు నిర్వహించేందుకు కాంట్రాక్టు కూలిగా విధులు నిర్వహిస్తున్న బండి చంద్రశేఖర్ ప్రమాదవశాత్తు కంభం పై నుండి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు చంద్రకు తలపై కాళ్లు చేతులకు రక్త గాయాలయ్యాయి వెంటనే పంచాయతీ సిబ్బంది నెల్లూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకువెళ్లారు తలగు బలమైన గాయం కావడంతో చికిత్స చేసి కొద్దిరోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు వారు తెలిపారు