BREAKING
జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి.

విద్యాలక్ష్మిగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు...!

Select Suryaa Now
విద్యాలక్ష్మిగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు...!

విశాఖపట్నం, సూర్య : శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మిగా అలంకరించుకుంది. విద్యాలక్ష్మి గా కొలువుతీరిన కనకమహాలక్ష్మికి ఐదు రకాల  పూలతో ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు వేద పండితులు జరిపారు విద్యాలక్ష్మి అలంకరణ దాతగా కేవీ సుబ్రమణ్యం మాధవి దంపతులు వ్యవహరించారు. ఉభయ దాతలుగా  వీరి చేత వేద పండితులు, అర్చకులు పూజలు చేయించారు. అమ్మవారి అలంకరణ కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లక్కీ షో రూమ్ ల యజమానులు చీరలను అందజేశారు. సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి గుడికి తరలివచ్చారు. సరస్వతీ రూపములో  అమ్మవారికి విద్యాబుద్ధులు వసగమని పిల్లలను తీసుకువచ్చి తల్లిదండ్రులు మొక్కులు మొక్కుకున్నారు. శనివారం అమ్మవారు విజయలక్ష్మి గా దర్శనం. సాయంత్రం అమ్మవారి స్వయం దర్శనాలు, పూజలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు పూజలు జరిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.