BREAKING
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక

వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి

Select Suryaa Now
వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు....   కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి

వంగర, సూర్య : , వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు పొందవచ్చని కెజిబివి పాఠశాల ప్రిన్సిపాల్ బి.రోహిణి అన్నారు.వంగర నాని బేకరి లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నషిప్ ప్రొగ్రాం ద్వారా పదిమంది ఇంటర్ సెకెండ్ ఇయర్ విద్యార్ధినిలు పొందుతున్న శిక్షణ ను ఆమె శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పొందవచ్చని అన్నారు.భవిష్యత్తులో వృత్తి విద్యా కోర్సుల ప్రయోజనాలు గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  ఒకేషనల్ ట్రైనీ బాలి వసంత లక్ష్మి, బేకరి యాజమాన్యం,విద్యార్ధిను ఉన్నారు.

రిపోర్టర్ : దుర్గా ప్రసాద్, వంగర, విజయనగరం జిల్లా.