BREAKING
తజికిస్థాన్‌లో ఎస్‌సీవో ప్రభుత్వ అధిపతుల సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మున్సిపల్ వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా చిమట లక్ష్మి నామినేషన్ సర్పంచ్ బండ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో టేకులపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కూటమి చైర్ పర్సన్ అభ్యర్థిగా అవర్ణ నామినేషన్ దాఖలు సౌదీ స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు పూల పండుగతో మురిసిన రాజీవ్ గాంధీ నగర్ జనసేన పార్టీలో చేరిన వడ్డీవారి పాలెం మాజీ సర్పంచ్ సర్పంచ్ లావణ్య మోహన్ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో ఘనంగా బతుకమ్మ సంబరాలు కెనడా మిలిటరీ బేస్‌లో ఘోర అగ్నిప్రమాదం...ఏడుగురు మృతి కోలాహలంగా కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు అవకాశమివ్వండి 21వ వార్డును అభివృద్ధి చేస్తా : బర్నేపల్లి రవికుమార్ ఆక్రమిత ప్రాంతంలో అమెరికా అధికారుల పర్యటన రాబోయే తరానికి బతుకమ్మ ప్రాశాస్థ్యం,తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను అందించాలి ---ఎమ్. పి. ఈటల. కౌన్సిలర్ అభ్యర్థిగా పంతానీి నాగమల్లేశ్వరి నామినేషన్ కుష్నర్‌లతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక చర్చలు

వి. చిన్నయ్య పేట ఎం.పి.టి.సి వైసిపి అభ్యర్థిగా మాదాసు

Select Suryaa Now
వి. చిన్నయ్య పేట ఎం.పి.టి.సి వైసిపి అభ్యర్థిగా మాదాసు

తెర్లాం,   సూర్య :  వి. చిన్నయ్య పేట ఎం..పి. టి.సి. అభ్యర్థిగా మాదాసు శేషగిరి నీ ఆపార్టీ నాయకులు  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఆదివారం పాముల వలస గ్రామం లో మాజీ జెడ్ పి టి సి ప్రతినిధి గర్భాపు రామారావు  ఆధ్వర్యంలో ఆ పార్టీ సమావేశం జరిగింది. ఈ  సమావేశానికి కాగా o  పాముల వలస  వి. చిన్నయ్య పేట  గ్రామ పంచాయితీ లనుంచి అధిక సంఖ్యలలో నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  జెడ్ పి టి సి ప్రతినిధి రామారావు మాట్లాడుతూ వి. చిన్నయ్య పేట సెగ్మెంట్  ఎప్పుడూ వైసిపి విజయం సాధిస్తూ వ స్తోందని  అదే విధంగా ఈ సారి కూడా విజయం సాధించి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపు నిచ్చారు. అలాగే  మాజీ ఎంపిటిసి  ఆర్నే పల్లి శివుడు నాయుడు అభ్యర్థిని ప్రతిపాదించగా  నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. మాదాసు శేషగిరి గత పంచాయితీ ఎన్నికల్లో కాగా o పంచాయితీ సర్పంచ్ ప్రతినిధి గా సేవలందించారు. అంతకు ముందు ఆయన తండ్రి మాదాసు వెంకట రావు సర్పంచ్ గా విజయం సాధించి విశిస్టమైన  సేవలందించారు. అదే రీతిలో ఆయన కుమారుడు శేషగిరి సేవలందిస్తూ రావడం తో మూడు పంచాయితీ గ్రామాల వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏక పక్షంగా ఎన్నుకున్నారు. అందుకు ఆ మూదు గ్రామాల పార్టీ నాయకులకు కృతజ్ఞతలు అందజేశారు. నామినేషన్ వేసేటప్పుడు కూడా ఇదే తరహాలో పాల్గొని ఆ కార్య క్రమం కూడా జయ ప్రదం చేయాలన్నారు. సమావేశానికి ఆయా గ్రామాల మాజీ సర్పంచులు. ఆర్న్ పల్లి శివుడు నాయుడుచింత ఆది నారాయణ చప్ప ఈశ్వర రావు  చప్ప ఈశ్వర రావు  ఆలుగుబిల్లి వేణు  నాయకులుఆమరపు కిరణ్ కుమార్  గర్భాపు కృపా రావు చింత కృష్ణ  పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : తిరుపతి నాయుడు,  తెర్లాం, విజయనగరం జిల్లా.