BREAKING
సినిమాలకు ఎందుకు దూరమయ్యానో తెలుసా.. కంటెస్టెంట్ లేదా నటుడిగా ఎల్బీ శ్రీరామ్ భావోద్వేగ వ్యాఖ్యలు గణిత విజ్ఞాన మేళాలో మెరిసిన సరస్వతి శిశుమందిర్ విద్యార్థి ఓంకార్ ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన మోడీ. రైతన్నల సుభిక్షమే లక్ష్యం..వరుణ యాగం రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ .35 వేల వ్యాయంతో నిర్మాణం.. అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’ ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ‘ఇండి’ కూటమి ఎంపీల భారీ ర్యాలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సామ్ కోషి మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ ఆవరణలో ఘనంగా వరుణ జపాలు.. హోమాలు వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు ‎ చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు

వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పోలవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బొరగం

Select Suryaa Now
వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ  పోలవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బొరగం

పోలవరం:   వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ  పోలవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు పోలవరం మండలంలోని పట్టిసీమ గ్రామంలో   వరుణ యాగం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.. 

 

మధు (నాని) బుట్టాయగూడెం..