BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

వరద ప్రభావిత గ్రామంలో పోలీసు, రెవెన్యూ అధికారుల పర్యటన

Select Suryaa Now
వరద ప్రభావిత గ్రామంలో పోలీసు, రెవెన్యూ అధికారుల పర్యటన

 

పాతపట్నం అక్టోబర్ 29, మేజర్ న్యూస్:పాతపట్నం మండలంలో కాపు గోపాలపురంలో వరద నీటిలో పాక్షికంగా మునిగిన 13 ఇళ్లు – 50 మందికి ఆహారం, భద్రతా ఏర్పాట్లు
పాతపట్నం మండలంలోని కాపు గోపాలపురం గ్రామాన్ని గురువారం టెక్కలి సబ్‌ డివిజన్ డీఎస్పీ డి .లక్ష్మణరావు, సీఐ కిల్లి వెంకటరావు,
పాతపట్నం ఎస్‌ఐ కే మధుసూదనరావు తో కలిసి పాతపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సందర్శించి వరద పరిస్థితిని పరిశీలించారు.
గ్రామంలో వరద నీరు చేరడంతో 13 ఇళ్లు పాక్షికంగా నీట మునిగాయి. ఆయా ఇళ్లలో నివసిస్తున్న మొత్తం 50 మంది ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాతపట్నం సేఫ్ హౌస్‌కు తరలించాలని అధికారులు సూచించారు. అయితే, తాము సమీప ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు బాధితులు అధికారులకు తెలిపారు.