BREAKING
శ్రీ లలితా దేవి అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వేద సంప్రదాయాల పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది –- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి 'జైలర్ 2'లో నటించడానికి మిథున్ చక్రవర్తి పెట్టిన విచిత్రమైన షరతు.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం కుందుర్పి సూర్యప్రతినిధి- అన్నపూర్ణ అవతారంలో కుందుర్పమ్మ దర్శనం శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ

వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే

Select Suryaa Now
వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే

కుక్కునూరు సూర్య న్యూస్ : మండల కేంద్రంలోని చర్చి హాస్టల్ ప్రాంగణంలో  వైఎస్ఆర్సిపి కుక్కునూరు మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో వైసిపి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త ఒక సైనికుల్లాగా పని చేయాలని అలా పనిచేసినప్పుడే సర్పంచులను ఎంపీటీసీలను జడ్పిటిసిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలుగుతామని వారన్నారు మరియు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలను ఎంపీపీని జడ్పిటిసిని సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో కుక్కునూరు వైఎస్ఆర్సిపి మండల ఉపాధ్యక్షులు రాయి సత్యనారాయణ జడ్పిటిసి కుంజ నాగేశ్వరరావు వైస్ ఎంపీపీ 2 గాడిద రామచంద్రరావు  జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గాడిద రాంబాబు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటి నాయుడు విల్లంగి లక్ష్మణరావు  బాలకృష్ణారెడ్డి  గంగుల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

 రిపోర్టర్ రమేష్ కుక్కునూరు ఏలూరు జిల్లా