వైసిపి మద్దతుతో పట్నం సర్పంచ్ స్థానం బరిలో అశ్విని
కదిరి రూరల్ మండలంలోని పట్నం గ్రామ పంచాయతీకి ఆన్ రిజర్వుడ్ కేటాయిం చారు. వైఎస్ఆర్సిపి మద్దతుతో మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి సతీమణి అశ్విని పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు పంచాయతీ అభివృద్ధికి చేసిన కృషి చేయడం జరిగింది. మరోసారి వారి కుటుంబం నుండే పట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి ఉండడం జరుగుతుంది.