BREAKING
నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్! టైగర్ ష్రాఫ్ కారుపై దాడి కేసులో బెదిరింపుల కోణం.. ప్రముఖ నటుడు రాకేష్ బేడీ సంచలన వ్యాఖ్యలు! దశమి పండుగంటే ఆ ఆనందమే వేరు.. దసరా సెలబ్రేషన్స్‌పై మనసు విప్పిన నటి నిమ్రత్ కౌర్! రామాయణం ఈవెంట్‌లో సరదా పొరపాటు.. రణ్‌బీర్ కపూర్‌ను రణ్‌వీర్ సింగ్ అంటూ అభివర్ణించిన దిల్రాజు! అనంతపురం కార్పొరేషన్‌లో ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి తప్పని ఎదురుచూపులు!.. తాళాలు వేసి ఉన్న గదులు.. బయటే వేచి ఉన్న ఎన్నికల అధికారులు, దలేర్ మెహందీ పాటకు రూ. 35 లక్షల పారితోషికం వ్యర్థం.. ఉత్తరాఖండ్ మంత్రి ఘాటు వ్యాఖ్యలు! ఆస్ట్రేలియన్ మోడల్, జస్టిస్ బీబర్ మాజీ ప్రేయసి సహారా రే కన్నుమూత.. 34 ఏళ్ల వయసులో అకస్మిక మృతి! హాలీవుడ్ ప్రముఖ నటుడు రిచర్డ్ రీహ్లే కన్నుమూత.. 'ఆఫీస్ స్పేస్' స్టార్ మృతితో సినీ లోకంలో తీవ్ర విషాదం!

రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం

Select Suryaa Now
రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారు మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆకుపచ్చని చీర, దివ్యాభరణాలు, పుష్పాలంకరణలతో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో మహా పూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలను దిగ్విజయంగా ముగించారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్ ధన్యవాదాలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భవానీ భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. అధికారుల సమన్వయం, సిబ్బంది కృషితో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.