BREAKING
పెళ్లిలో మా అమ్మమ్మ సంప్రదాయ నౌవారి చీర ధరించా: 27 ఏళ్ల నాటి పెళ్లి జ్ఞాపకాలను నెమరువేసుకున్న మాధురీ దీక్షిత్! విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి గాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఢీకొట్టిన పక్షి: బెంగళూరులో సురక్షితంగా ల్యాండింగ్. అణ్వాయుధ రహిత ప్రపంచ సాధనకు భారత్ కట్టుబడి ఉంది: అమల్లోకి భారత్-న్యూజిలాండ్ చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: రైతులకు పూర్తి రక్షణ. దేశం చూసిన అత్యంత పిరికి ప్రధాని మోదీ: సీజేపీ నేత అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు! 'పాలన మార్పు' నినాదంపై భయం మోదీ ప్రభుత్వ పట్టు సడలింపునకు నిదర్శనం: జాతీయ విశ్లేషణల్లో సరికొత్త చర్చ! చోర్‌బగాన్ తొక్కిసలాట ఘటన: హోంగార్డుల వైఫల్యమే కారణమన్న సీఎం సువేందు అధికారి.. విమర్శలు ఎక్కుపెట్టిన విశ్లేషకులు! ఒడిశాలో మానవ హక్కుల కార్యకర్తలు రాండాల్ సిక్వేరా, లక్ష్మణ్ నాయక్ అరెస్ట్: 'కాక్రోచ్' ఉద్యమ నేతల కస్టడీని మరో 48 గంటలు పొడిగించిన ఢిల్లీ కోర్టు: ఈసీ రాజీనామా డిమాండ్‌తో మిన్నంటిన ఆందోళనలు! పోలీసు సంక్షేమానికి పెద్దపీట.. సిద్దిపేట కమిషనరేట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సీపీ రష్మి పెరుమాళ్ పెడన మున్సిపాలిటీలో నామినేషన్లన్నీ చెల్లుబాటు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి… స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో నేటి బంగారం, వెండి ధరల వివరాలు! తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎంతో విలువైనది.. 'రామాయణం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రణ్‌బీర్ కపూర్ ఎమోషనల్ స్పీచ్!

పెడన మున్సిపాలిటీలో నామినేషన్లన్నీ చెల్లుబాటు

Select Suryaa Now
పెడన మున్సిపాలిటీలో నామినేషన్లన్నీ చెల్లుబాటు

పెడన మున్సిపాలిటీలో నామినేషన్లన్నీ చెల్లుబాటు

పెడన, మేజర్ న్యూస్ : 
మున్సిపాలిటీలో వార్డు సభ్యులు, చైర్‌పర్సన్ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన సోమవారం  పూర్తయింది. పరిశీలనలో ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురికాలేదని, దాఖలైన నామినేషన్లన్నీ చెల్లుబాటు అయినట్లు అధికారులు తెలిపారు.ఈ మేరకు చైర్‌పర్సన్ స్థానానికి మొత్తం 5 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం ఐదూ చెల్లుబాటయ్యాయి. వీటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2, జనసేన పార్టీ తరఫున 2, ఒక నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి తరఫున దాఖలయ్యాయి.అదేవిధంగా, పెడన మున్సిపాలిటీలోని 28 వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 120 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలనలో అన్ని నామినేషన్లూ చెల్లుబాటయ్యాయి. పార్టీల వారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 56, తెలుగుదేశం పార్టీ నుంచి 44, జనసేన పార్టీ నుంచి 11, భారతీయ జనతా పార్టీ నుంచి 5, సీపీఎం నుంచి 1, స్వతంత్ర అభ్యర్థులుగా 3 నామినేషన్లు దాఖలయ్యాయిఅని అధికారులు తెలిపారు.