BREAKING
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి… స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో నేటి బంగారం, వెండి ధరల వివరాలు! తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎంతో విలువైనది.. 'రామాయణం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రణ్‌బీర్ కపూర్ ఎమోషనల్ స్పీచ్! బత్తలపల్లి మండల ప్రజలకు సినీ ప్రముఖుల విజయదశమి శుభాకాంక్షలు ఎముకలు విరిగే దాకా తెలియని ముప్పు కిమ్స్ ట్రస్ట్ డాక్టర్ లక్ష్మణ్ సత్తి ఇరాన్‌పై ఆర్థికంగా, సైనికంగా తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది: ట్రంప్ సంచలన ప్రకటన.. రష్యా, చైనా వైఖరిపై కీలక వ్యాఖ్యలు! నేటి నుంచి యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన: ముంబై, జామ్‌నగర్‌లలో కీలక భేటీలు.. రోజువారీ షెడ్యూల్ ఇదే! విజయదశమి స్ఫూర్తితో ప్రతి అడుగూ విజయపథంలో సాగాలి యెమన్‌ సైనిక శిబిరంపై హౌతీల భీకర క్షిపణి దాడి: 58 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు.. ముదురుతున్న అంతర్యుద్ధం! ఐదు నెలల గరిష్టానికి చేరిన ముడి చమురు ధరలు: విజయదశమి స్ఫూర్తితో విజయాలు అందుకోవాలి దసరా తర్వాత డీఏ పెంపుపై తీపికబురు?: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు! జెలెన్‌స్కీ లేకుండానే పుతిన్, జిన్‌పింగ్‌లతో భేటీకి సిద్ధం: ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! ఆసియా మార్కెట్లలో టెక్ షేర్ల భారీ పతనం: నిక్కీ, కోస్పీ సూచీల్లో 3% వరకు క్షీణత.. ఎస్‌కే హైనిక్స్, సాఫ్ట్‌బ్యాంక్ కుదేలు! హ్యాపీ విజయదశమి 2026: దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ మెసేజ్‌లు, కోట్స్ మరియు స్టేటస్ ప్రత్యేక సంకలనం!

విజయదశమి స్ఫూర్తితో విజయాలు అందుకోవాలి

Select Suryaa Now
విజయదశమి స్ఫూర్తితో విజయాలు అందుకోవాలి

• కంబాలదిన్నె తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు (కోటయ్య)

పామూరు, మేజర్ న్యూస్ : 

 విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కంబాలదిన్నె తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు (కోటయ్య) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని, కుటుంబాలు ఆనందంతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో పాటు కంబాలదిన్నె గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.