BREAKING
పాక్‌కు ఆయుధ సాంకేతికతపై ప్రపంచం అప్రమత్తంగా ఉండాలి: ఐరాసలో భారత్! పెళ్లిలో మా అమ్మమ్మ సంప్రదాయ నౌవారి చీర ధరించా: 27 ఏళ్ల నాటి పెళ్లి జ్ఞాపకాలను నెమరువేసుకున్న మాధురీ దీక్షిత్! విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి గాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఢీకొట్టిన పక్షి: బెంగళూరులో సురక్షితంగా ల్యాండింగ్. అణ్వాయుధ రహిత ప్రపంచ సాధనకు భారత్ కట్టుబడి ఉంది: అమల్లోకి భారత్-న్యూజిలాండ్ చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: రైతులకు పూర్తి రక్షణ. దేశం చూసిన అత్యంత పిరికి ప్రధాని మోదీ: సీజేపీ నేత అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు! 'పాలన మార్పు' నినాదంపై భయం మోదీ ప్రభుత్వ పట్టు సడలింపునకు నిదర్శనం: జాతీయ విశ్లేషణల్లో సరికొత్త చర్చ! చోర్‌బగాన్ తొక్కిసలాట ఘటన: హోంగార్డుల వైఫల్యమే కారణమన్న సీఎం సువేందు అధికారి.. విమర్శలు ఎక్కుపెట్టిన విశ్లేషకులు! ఒడిశాలో మానవ హక్కుల కార్యకర్తలు రాండాల్ సిక్వేరా, లక్ష్మణ్ నాయక్ అరెస్ట్: 'కాక్రోచ్' ఉద్యమ నేతల కస్టడీని మరో 48 గంటలు పొడిగించిన ఢిల్లీ కోర్టు: ఈసీ రాజీనామా డిమాండ్‌తో మిన్నంటిన ఆందోళనలు! పోలీసు సంక్షేమానికి పెద్దపీట.. సిద్దిపేట కమిషనరేట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సీపీ రష్మి పెరుమాళ్ పెడన మున్సిపాలిటీలో నామినేషన్లన్నీ చెల్లుబాటు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి… స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో నేటి బంగారం, వెండి ధరల వివరాలు!

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి…

Select Suryaa Now
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి…

 

 ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి…

ఉమ్మడి పాలమూరు జిల్లా మరియు షాద్ నగర్ నియోజకవర్గ  ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెేలిపిన ఎమ్మెల్సీ …

 

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి (దసరా) పండగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్  జిల్లా  ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్  రెడ్డి ఆకాంక్షించారు.దసరా పండుగను పురస్కరించుకుని ఆయన షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు,అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లక్ష్మీ, సరస్వతి,దుర్గా స్వరూపిణి అయిన ఆ జగన్మాత ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ప్రజల జీవితాల్లో కష్టాలన్నీ తొలిగిపోయి, ప్రతి ఇల్లూ సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.చెడు ఆలోచనలను,అధర్మాన్ని వీడి, ధర్మ మార్గంలో ప్రయాణించడమే ఈ పండుగ ఇచ్చే గొప్ప సందేశమని ఆయన పేర్కొన్నారు.ప్రజలు తలపెట్టే ప్రతి సత్కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని,నియోజకవర్గం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ తల్లిని ప్రార్థించినట్లు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తెలిపారు.

నరసింహారెడ్డి మేజర్ న్యూస్….