BREAKING
ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి కశ్మీర్ లోయ, చీనాబ్ వ్యాలీలో వరుస ఉగ్రదాడులు: భద్రతా బలగాల విజయాలకు ఎదురైన కొత్త సవాల్! తొలి రోజు నామినేషన్లకు స్పందన దశదిన కర్మ కు హాజరైన సర్పంచ్.. బండి స్వామి పీఎస్ఎల్వీ రీ-ఎంట్రీపై తొందరపాటు తగదు.. అనంతగిరి లో అందుబాటులోకి వచ్చిన ఏకలవ్య పాఠశాల

వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక

Select Suryaa Now
వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక

 

మాకవరపాలెం , నవంబర్ 15, మేజర్ న్యూస్:

మాకవరపాలెం మండల బీజేపీ ఉపాధ్యక్షుడు రుత్తల రమేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పైడిపాల గ్రామానికి చెందిన ఆయన ఆదివారం తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ పార్టీ కండువా కప్పి రమేశ్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు అనుచరులు కూడా వైసీపీ కండువాలు ధరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు రుత్తల శ్రీను, గోవింద తదితరులు పాల్గొన్నారు.