BREAKING
మనుషులపై వికృత ప్రయోగాలు.. ఓటీటీలోకి వచ్చేసిన భయానక హాలీవుడ్ థ్రిల్లర్ 'బ్రీడర్' ఫోన్‌పే ఐపీఓకు మళ్లీ సన్నాహాలు.. రూ. 1.38 లక్షల కోట్ల విలువ లక్ష్యం! కాల్వ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. ఉయ్యాలడ షాకురున్ బీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టిడిపిలో చేరిన సూర్య నాయక్. ప్రజల మద్దతుతో చంద్రబాబు సాధించిన విజయాన్ని చీకటి గెలుపు అంటారా? సాక్షిది నాలుకా.. తాటిమట్టా! వెల్మల్, బొప్పారంలో ఘనంగా హనుమాన్ పండుగ. : కార్యకర్తలకు అండగా ఉంటాం కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి ‘సూర్య’కథనానికి స్పందన.. ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు

వైఎస్సార్‌సీపీ సర్పంచ్అ భ్యర్థి విజయానికి సమష్టిగా పనిచేయాలి**

Select Suryaa Now
వైఎస్సార్‌సీపీ సర్పంచ్అ భ్యర్థి విజయానికి సమష్టిగా పనిచేయాలి**

**వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయానికి సమష్టిగా పనిచేయాలి**

**ఓర్వకల్లు మేజర్ న్యూస్:**

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని కొమరోలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వెంకటాపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న ఎన్నికల పరిస్థితులపై చర్చించి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామంలోని ఓటర్లను నేరుగా కలిసి పార్టీ విధానాలను వివరించాలని, నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కొమరోలు, వెంకటాపురం గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.