వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ గా ఝాన్సీ
రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన గాడి ఝాన్సీ గారిని సత్కరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి..