BREAKING
విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చాలా ఇష్టంతో బిజిలీ పాత్ర చేశా.. ఆకాశంలో ఒక తార మూవీపై రుహానీ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు టెక్కలి సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్: రాజకీయ మెలుకువలు, అభివృద్ధి పట్టుతో ముందడుగు! ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని కూలీల డిమాండ్ మాతృభాషపై మమకారం పెంచుకోవాలి పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో. ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు...! మమ్ముట్టి గారూ ఆ చిన్న విన్నపం.. ధనుష్ ఫన్నీ కామెంట్స్ వైరల్ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కాగా హద్దులు.. రీ-సర్వేలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ దీపక్ తివారి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వత్సవాయి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 9 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మండపేట లో వన సమారాధన మహోత్సవం ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ వీడ్కోలు.. సీఎస్కే మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్! అల్లు అర్జున్ అక్క ఈమేనంటూ స్టేజ్‌పై పరిచయం చేసిన అల్లు అరవింద్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత.

ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు...!

Select Suryaa Now
ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు...!

ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు...!

ఈ దినం 17-11-2026 మంగళవారం నాడు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలులో భాగంగా గ్రంథాలయ అధికారి ఎస్. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానౌపాధ్యాయులు శ్రీనివాస్ మాస్టారు గారు, శంకర్రావు మాస్టారు గారు , ఉపాధ్యాయులు దుర్యోధనరావు మాస్టారు గారు ,జగన్మోహన్ మాస్టారు గారు విచ్చేశారు. ప్రాథమిక పాఠశాల మరియు హైస్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు సీనియర్ , జూనియర్ విభాగాలుగా విభజించి చిత్రలేఖనం పోటీలు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. తదుపరి గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ నేటి యువత సోషల్ మీడియా వేదికను దూరం పెట్టీ పుస్తకాలుతో స్నేహం పెంపొందించుకోవాలని కోరారు. కావున ప్రతిఒక్కరి తమ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా గ్రంథాలయానికి విచ్చేసి కథలు పుస్తకాలు, న్యూస్ పేపర్ రీడింగ్ అలవర్చుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకురాలు కె.రాములమ్మ , స్థానికులు కృష్ణారావు గారు మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.