BREAKING
జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి.

తొలి రోజు ప్రారంభమైన నామినేషన్ లు:.. టిడిపి నామినేషన్ లు నాలుగు, ఇండిపెండెంట్ లు రెండు

Select Suryaa Now
తొలి రోజు ప్రారంభమైన నామినేషన్ లు:.. టిడిపి నామినేషన్ లు నాలుగు, ఇండిపెండెంట్ లు రెండు

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మున్సిపాలిటీల మొదటి రోజు శుక్రవారం నామినేషన్ దాఖాలు అయ్యాయి. ఈ మేరకు టిడిపి నాలుగు, ఇండిపెండెంట్ లు రెండు నామినేషన్ లు వేసారు. 19వ వార్డు టీడీపీ అభ్యర్దిగా బొత్స అప్పారావు (అప్పు)  నామినేషన్ వేశారు. తమ మద్దతుదారులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. అలాగే మరిపి తిరుపతి రావు  తమ మద్దతుదారులతో 31 వ వార్డ్  అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 14వ వార్డు నుంచి నామినేషన్ వేసిన గొర్లి అంకుల్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది‌.  32వ వార్డు నుంచి పిల్లా రామారావు  వేసిన రెండు నామినేషన్లు వేయడం జరిగింది‌.

రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.