BREAKING
సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్!

తండ్రి అడుగుజాడల్లో నా నాయకత్వం..… - అభివృద్ధి చేస్తా, ఆదరించండి...! - 9వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా కొట్టే విజయ్ కుమార్ నామినేషన్…

Select Suryaa Now
తండ్రి అడుగుజాడల్లో నా నాయకత్వం..…  - అభివృద్ధి చేస్తా, ఆదరించండి...!  - 9వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా కొట్టే విజయ్ కుమార్ నామినేషన్…

తాడిపత్రి, మేజర్ న్యూస్ : తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తెదేపా పార్టీ తపున మాజీ వైస్ చైర్మన్ కొట్టే రామాంజనేయులు తనయుడు కొట్టే విజయ్ కుమార్ ఆదివారం నామినేషన్ వేశారు. తన అనుచరులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.

అభివృద్ధి చేస్తా, ఆదరించండి!

 ప్రజలు తనకు అవకాశం  వైస్ చైర్మన్ గా తన తండ్రి రమాంజినేయులు హయం లో వార్డు, పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. తన తండ్రి ఆశయ సాధనకై వార్డ్ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. వార్డు ప్రజలు ఆశీర్వదించి, కౌన్సిలర్ గా గెలిపించి అవకాశం కల్పిస్తే, ప్రజలకు సేవ చేస్తానన్నారు. వార్డు ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. తన సమస్యగా భావించి పరిష్కరిస్తానన్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు అవకాశం కల్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

 నామినేషన్ కార్యక్రమంలో శైలేంద్ర రెడ్డి పాల్గొన్నారు.