తిరుపతి ఎస్.డీ.ఎఫ్‌ఓ గా ఆర్. శ్రీదేవి బాధ్యతలు
తిరుపతి ఎస్.డీ.ఎఫ్‌ఓ గా ఆర్. శ్రీదేవి బాధ్యతలు
తిరుపతి, (రేణిగుంట): తిరుపతి సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారిగా (ఎస్‌డీఎఫ్‌ఓ) ఆర్. శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను పుష్పగుచ్ఛంతో సత్కరించి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
రిపోర్టర్: రమేష్ బాబు కొండల